Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాపాకపల్లిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:35 PM హన్మకొండ General
రాపాకపల్లిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ - Udayam
ధర్మసాగర్‌ మండలం రాపాకపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సర్పంచ్‌ జయేందర్‌, ఉపసర్పంచ్‌ ఇమ్మడి సురేష్‌, అధికారులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో GPO లోకనాథం, కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...