Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు: ఆర్వోబీల నిర్మాణానికి ఆలస్యం

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 2:03 PM ఏలూరుGeneral
ఉంగుటూరు: ఆర్వోబీల నిర్మాణానికి ఆలస్యం - Udayam
ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రతిపాదిత ఆర్వోబీల నిర్మాణానికి ఆలస్యం కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. భీమడోలు, కోడూరుపాడు, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు, బాదంపూడి, నాచుగుంట వద్ద 216ఏ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ ఆర్వోబీల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. స్థలాలను గుర్తించినా పనుల ప్రారంభం, పూర్తిపై స్పష్టత లేదన్నారు. ఆర్వోబీలు పూర్తయితే రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

Comments

G
Loading comments...