Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో కూలీ మృతి

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 2:06 PM ఏలూరుGeneral
విద్యుత్ షాక్‌తో కూలీ మృతి - Udayam
చింతలపూడి మండలం కమలాపురంలో సోమవారం విద్యుత్ షాక్‌తో పామాయిల్ తోటలో పనిచేస్తున్న కూలీ మృతి చెందాడు. వీరంపాలెంకు చెందిన చౌటపల్లి పుల్లయ్య(40) గెలలు కోయడానికి తోటకు వచ్చాడు. గెలలు కోసే క్రమంలో విద్యుత్ వైర్లు తగులుతాయని ఏబీ స్విచ్ ఆపేందుకు ప్రయత్నించగా షాక్ తగిలి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...