Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో స్మార్ట్ రేషన్‌ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:58 PM జోగులాంబ గద్వాల్ General
భూపాలపల్లిలో స్మార్ట్ రేషన్‌ కార్డుల పంపిణీ - Udayam
భూపాలపల్లి మండలం పెద్దాపూర్‌ గ్రామంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సీతక్క పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని సీతక్క అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...