Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటికి విద్యుత్‌ స్మార్ట్‌ మీటరు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 2:11 PM హైదరాబాద్General
ఇంటింటికి విద్యుత్‌ స్మార్ట్‌ మీటరు - Udayam
తెలంగాణలో ఇళ్లకు విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తొలుత కొత్త కనెక్షన్లకు వీటిని ఏర్పాటు చేసి, తర్వాత దశలవారీగా పాత కనెక్షన్లకూ అమర్చనున్నారు. స్మార్ట్‌ మీటర్లు నెలాఖరునే రీడింగ్‌ తీసి బిల్లు పంపనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...