Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల ప్రయాణానికి స్మార్ట్‌ గాడ్జెట్స్‌

Follow Udayam on Google
హరిక Aug 16, 2026 2:21 PM ఆల్ ఇండియా జాతీయ
పిల్లల ప్రయాణానికి స్మార్ట్‌ గాడ్జెట్స్‌ - Udayam
పిల్లలతో ప్రయాణాల్లో సౌకర్యం కోసం ఇయర్‌మఫ్స్‌, స్పిల్‌ ప్రూఫ్‌ కప్‌, ట్రావెల్‌ ఫుట్‌రెస్ట్‌ వంటి గాడ్జెట్లు ఉపయోగపడతాయి. ఇయర్‌మఫ్స్‌ పెద్ద శబ్దాలను తగ్గించి చిన్నారులకు సౌకర్యాన్నిస్తాయి. స్పిల్‌ ప్రూఫ్‌ కప్‌ స్నాక్స్‌ కిందపడకుండా అడ్డుకుంటుంది. ట్రావెల్‌ ఫుట్‌రెస్ట్‌ విమానం, రైలు, కారు ప్రయాణాల్లో పిల్లలు కాళ్లు చాపుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అదనపు స్థలం అందిస్తుంది.

Comments

G
Loading comments...