వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ నిమ్జ్‌లో 3,245 ఎకరాల్లో స్మార్ట్‌సిటీ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్టుకు రూ.7,800 కోట్లు కేటాయించగా, తొలి విడతలో రూ.2,369 కోట్ల పనులను ప్రధాని ప్రారంభించారు. రోడ్ల నిర్మాణం కొనసాగుతోంది.
స్మార్ట్‌సిటీ పూర్తయితే 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ నెల 17న కేంద్ర మంత్రులతో ప్రాజెక్టు పనులపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు.
Comments
Loading comments...

