Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో స్మార్ట్ బస్టాప్‌లు ఏర్పాటు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 8:08 AM తిరుపతిGeneral
తిరుమలలో స్మార్ట్ బస్టాప్‌లు ఏర్పాటు - Udayam
భక్తుల సౌకర్యార్థం తిరుమల కొండపై ఉచిత విద్యుత్ బస్సుల కోసం టీటీడీ స్మార్ట్ బస్టాప్‌లను ఏర్పాటు చేయనుంది. బస్టాప్‌లలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. త్వరలో ప్రతి మూడు నిమిషాలకు ఒక ఉచిత విద్యుత్ బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...