Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న మచ్చే క్యాన్సర్‌ హెచ్చరిక

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 04, 2026 8:40 PM జాతీయంGeneral
చిన్న మచ్చే క్యాన్సర్‌ హెచ్చరిక - Udayam
నుదుటిపై వచ్చిన చిన్న మచ్చను నిర్లక్ష్యం చేసిన అమెరికాకు చెందిన సియెరాకు తర్వాత చర్మ క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. చికిత్సతో కోలుకున్నా వ్యాధి మళ్లీ తిరగబెట్టి 26 ఏళ్ల వయసులో ఆమె మృతిచెందింది. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో చర్మ క్యాన్సర్‌ ప్రారంభ లక్షణాలపై సియెరా సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించింది. చిన్న లక్షణాలనూ నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...