వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళకు చెందిన కనిష్క (13) మరియు ఏకాంష్క (8) అక్కాచెల్లెళ్లు ‘ఈస్థటిక్’ బ్రాండ్‌తో వ్యాపారం చేస్తున్నారు. వీరు తయారుచేసే లిప్‌బామ్‌లు, పెర్‌ఫ్యూమ్‌లు, సబ్బులు దుబాయ్, లండన్ మార్కెట్లకు వెళ్తున్నాయి.
కోళికోడ్‌లో జరిగిన యువ వ్యాపారవేత్తల సదస్సులో మంత్రి పి.కె.కున్హలికుట్టి వీరిని సన్మానించారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

