వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలం తాండ్ర గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరిరావు ఆదివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాపాలన కొనసాగిస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రేషన్ కార్డుల పంపిణీని పట్టించుకోలేదని విమర్శించారు.
Comments
Loading comments...

