Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Sep 05, 2026 5:09 PM మహబూబ్‌నగర్General
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
ఊర్కొండ మండలంలోని గుడిగాని పల్లి, మాదారం, రాచాలపల్లి గ్రామాల్లో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి లబ్ధిదారులక స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

Comments

G
Loading comments...