Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 23, 2026 9:31 PM నాగర్ కర్నూల్General
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదకుటుంబాలకు రేషన్ కార్డులు అందించి సన్న బియ్యం పంపిణీ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...