వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం లో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వం రేషన్ కార్డు లబ్దిదారులకు సులభంగా రేషన్ అందించాలనే ఉద్దేశంతో స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, నాయబ్ తహశీల్దార్ ఖలీద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు, ఆలయ మాజీ ఛైర్మన్ రాం పటేల్, పాలుగోన్నారు.
Comments
Loading comments...

