వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కోరుట్లలో స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కోరుట్ల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ డాక్టర్ రఘు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
స్మార్ట్ మీటర్ల నిర్ణయం రైతులు, పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతుందని పేర్కొన్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాలను హెచ్చరించారు.
Comments
Loading comments...

