వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్స్ ప్లాజాలో టీజీఎస్‌ఎస్‌డీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ ఎక్స్‌పో–2026ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఎక్స్‌పోలోని వివిధ స్టాళ్లను పరిశీలించి విద్యుత్ రంగంలో సాంకేతికతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో గృహ విద్యుత్ కనెక్షన్లకు ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

