Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజ రక్షణ కోసమే పోలీసులు పనిచేస్తున్నారు

Follow Udayam on Google
p.g.murthy Aug 15, 2026 9:27 PM మంచిర్యాలGeneral
సమాజ రక్షణ కోసమే పోలీసులు పనిచేస్తున్నారు - Udayam
సమాజ రక్షణ కోసమే పోలీసులు పని చేస్తున్నారని మంచిర్యాల డిసిపి భాస్కర్ అన్నారు. లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రవీందర్ కు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శనివారం మంచిర్యాలలోని డిసిపి కార్యాలయంలో ఆయనకు డిసిపి భాస్కర్ ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. పోలీస్ స్టేషన్లోని కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్న రవీందర్ పోలీస్ శాఖకు మంచి సేవలు అందిస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...