Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే

Follow Udayam on Google
p.g.murthy Sep 20, 2026 9:45 AM మంచిర్యాలGeneral
సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే - Udayam
సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం పాఠశాల హెచ్ఎం దండవేణి మల్లేష్ ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు స్వీకరించారు. ఆదివారం గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సందేల సుజాత సురేష్, ఉపసర్పంచ్ బొప్పు సుమన్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...