వార్తలకు తిరిగి వెళ్లండి
నైజాం, దొరల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నేతృత్వంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు ఉద్యమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు.
కరీంనగర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో జరిగిన ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, ఈ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని, ఆ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.
Comments
Loading comments...

