Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సలహాలు సూచనలు ఇవ్వాలని రైతుల వినతి

Follow Udayam on Google
p.g.murthy Aug 02, 2026 11:03 AM మంచిర్యాలGeneral
సలహాలు సూచనలు ఇవ్వాలని రైతుల వినతి - Udayam
భారీ వర్షాల నుండి పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు ఇవ్వాలని దండేపల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. మూడు రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు మండలంలోని వెల్గనూర్, తదితర గ్రామాలలో రైతులు వేసిన పత్తి తదితర పంటలలో వరద నీరు నిలిచింది. అయితే ఆయా పంటలకు తెగుళ్లు ఆశించే అవకాశం ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు తమకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...