వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రిటైల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర రికార్డు స్థాయిలో రూ.8 నుంచి రూ.9కి చేరింది. కోళ్ల దాణా ధరలు పెరిగి ఉత్పత్తి వ్యయం ఎక్కువ కావడమే ఇందుకు కారణం.
గుడ్ల ప్రభావంతో హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.320కి చేరింది. శీతాకాలంలో పెరిగే ధరలు వర్షాకాలంలోనే పెరగడం గమనార్హం.
Comments
Loading comments...

