వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని చెంగల్పట్టులో అత్తను గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. పెరియనాథం ప్రాంతానికి చెందిన 61 ఏళ్ల పెరుందేవి బాత్రూంలో జారిపడి స్పృహ కోల్పోయిన అనంతరం ఆస్పత్రిలో మృతి చెందింది. తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
పోస్టుమార్టంలో గొంతు నులిమిన ఆనవాళ్లు కనిపించడంతో కోడలు ఇందుజను విచారించారు.
Comments
Loading comments...

