Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యారేజీల మరమ్మతులు అక్టోబర్‌లో ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 4:57 PM హైదరాబాద్General
మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల మరమ్మతులు అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మరమ్మతుల పనులను నిర్ణీత సమయంలో చేపట్టనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది వానాకాలంలోపు బ్యారేజీలను వాడుకలోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...