Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్‌లో నాగుపాము కలకలం

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 7:46 AM హైదరాబాద్General
స్కూల్‌లో నాగుపాము కలకలం - Udayam
కీసరలోని ఓ ప్రైవేటు పాఠశాల తరగతి గదిలోకి నాగుపాము రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న యాజమాన్యం వెంటనే స్నేక్‌ క్యాచర్‌ను రప్పించి పామును సురక్షితంగా పట్టించడంతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...