Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్లో నాగుపాము కలకలం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 08, 2026 2:10 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
స్కూల్లో నాగుపాము కలకలం - Udayam
మేడ్చల్ జిల్లా కీసరలోని సెరినిటీ స్కూల్లో నాగుపాము కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో నాగుపాము కనిపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాఠశాల యాజమాన్యం స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించింది. స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని చాకచక్యంగా నాగుపామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...