Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ బస్సు ఢీకొని రిక్షా కార్మికుడి మృతి

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:20 PM సూర్యాపేటGeneral
స్కూల్ బస్సు ఢీకొని రిక్షా కార్మికుడి మృతి - Udayam
హంపీ విహారయాత్ర ముగించుకుని కోదాడ చేరుకున్న మఠంపల్లి పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన స్కూల్ బస్సు హుజూర్‌నగర్ పాత బస్టాండ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రిక్షా కార్మికుడు రమణయ్య (70) బస్సు ఢీకొని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...