Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దానం నాగేందర్‌ ఎంపీ అభ్యర్థి.. నేను ఎమ్మెల్యే అభ్యర్థిని: విజయా రెడ్డి

Follow Udayam on Google
Harika Oct 01, 2026 11:56 AM హైదరాబాద్General
దానం నాగేందర్‌ ఎంపీ అభ్యర్థి.. నేను ఎమ్మెల్యే అభ్యర్థిని: విజయా రెడ్డి - Udayam
ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో తనకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారని విజయారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దానం నాగేందర్‌ను జాతీయ రాజకీయాల్లోకి పంపి తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారని ఆమె పేర్కొన్నారు. పీజేఆర్‌ పేరు లేకుండా కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ముందుకు వెళ్లదని, పీజేఆర్‌ బిడ్డకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని విజయారెడ్డి అన్నారు.

Comments

G
Loading comments...