వార్తలకు తిరిగి వెళ్లండి

కోలం ఆశ్రమ పాఠశాలలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత అభియాన్ నిర్వహించారు. ఎంపీ గోడం నగేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు.
పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని వారు తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్వచ్ఛతను నిత్యజీవితంలో అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

