వార్తలకు తిరిగి వెళ్లండి

పాత ఇనుము, ఇతర పాత వస్తువుల స్క్రాప్ వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించాలని ఉయ్యూరు టౌన్ సీఐ రామారావు సూచించారు. గురువారం వ్యాపారులతో సమావేశమైన ఆయన కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
పిల్లలు, గుర్తుతెలియని వ్యక్తుల వద్ద వస్తువులు కొనరాదని స్పష్టం చేశారు. ప్రతి కొనుగోలుకు విక్రేత వివరాలతో రికార్డు నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

