వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సకల జనభేరి ఒక కీలక ఘట్టంగా నిలిచిందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన సంఘటనను గుర్తు చేశారు.
నిజాం కాలేజ్ డిక్లరేషన్ ద్వారా ప్రభుత్వానికి సామూహిక హెచ్చరికను జారీ చేశామని తెలిపారు.
Comments
Loading comments...

