వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు మండలం సకినపూర్ ప్రభుత్వ పాఠశాలలో 40 మంది విద్యార్థులకు సామాజిక కార్యకర్త కాడే స్వామి రూ.10 వేల విలువైన బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
దాతలు ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ కె.వెంకట సాయి కిరణ్, నేతుల గంగన్న, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

