వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యార్థులకు ఐటీ శాఖ ఆధ్వర్యంలోని 'టాస్క్' సంస్థ నైపుణ్య శిక్షణ అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కళాశాలల నమోదుకు ఈ నెల 17తో గడువు ముగియనుంది.
కార్పొరేట్ సంస్థల సహకారంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో వెయ్యి మందికి పైగా కొలువులు సాధించారు.
Comments
Loading comments...

