Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సఖి బాధితులకు సత్వర న్యాయం అందాలి: జడ్జి

Follow Udayam on Google
Sudheer Sep 25, 2026 5:00 PM కరీంనగర్General
సఖి బాధితులకు సత్వర న్యాయం అందాలి: జడ్జి - Udayam
కరీంనగర్‌లోని సఖి కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రక్షణ వసతులను పరిశీలించారు. బాధితులకు వైద్యం, తాత్కాలిక ఆశ్రయం, న్యాయ సహాయం అందించడంలో సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి, గోప్యత పాటిస్తూ వేగంగా సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...