వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం పాఠశాలల్లో బుర్ఖా, నిఖాబ్‌లను నిషేధిస్తూ డిక్రీని ఆమోదించింది. ఇటాలియన్ భాషపై తగిన పట్టు లేని విద్యార్థుల సంఖ్యను ఒక్కో తరగతిలో 30%కి పరిమితం చేసింది.
భాష నేర్చుకోవడంలో పిల్లలకు ఇబ్బందులు ఉంటే తల్లిదండ్రులు ఉచిత ఇటాలియన్ తరగతులకు హాజరుకావాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే €1,000 వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది.
Comments
Loading comments...

