Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌ గణేష్ శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 3:11 PM నిర్మల్ General
గణేష్ నవరాత్రి ముగింపు సందర్భంగా నిర్మల్‌లో నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్ర ప్రశాంతంగా సజావుగా జరిగేలా సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...