వార్తలకు తిరిగి వెళ్లండి

స్కాలర్‌షిప్‌లు ఇప్పిస్తామంటూ జరిగే సైబర్ మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సూచించారు. వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదన్నారు.
అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలన్నారు.
Comments
Loading comments...

