వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు పెండింగ్ స్కాలర్ షిప్ డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బిజెపి ఎస్టీ మోర్చా జన్నారం మండల అధ్యక్షులు బోడ తిరుపతి డిమాండ్ చేశారు. సోమవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు.
వారికి స్కాలర్ షిప్స్ డబ్బులను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్ నాయక్, ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

