వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి పంటలో సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో శైలజ సూచించారు. నారాయణగిరిపల్లిలో ఆత్మ ఆధ్వర్యంలో క్షేత్ర ప్రదర్శన, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గులాబీరంగు పురుగు, రసం పీల్చే పురుగులు, తెగుళ్లను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు, సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

