వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బాధ్యతల నుంచి బదిలీపై వెళ్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌కు పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించారు.
నగర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయన సేవలను కొనియాడుతూ గౌరవ సూచకంగా వీడ్కోలు పలికారు.
Comments
Loading comments...

