Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సివిల్‌ రైట్స్‌ డేను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
Alluri Mahesh Sep 29, 2026 1:50 PM ఆదిలాబాద్General
సివిల్‌ రైట్స్‌ డేను విజయవంతం చేయాలి - Udayam
ఆదిలాబాద్‌: జిల్లాలోని 21 మండలాల్లో బుధవారం నిర్వహించనున్న సివిల్‌ రైట్స్‌ డేను విజయవంతం చేయాలని డీవీఎంసీ సభ్యుడు ఆరెల్లి మల్లేష్‌ కోరారు. కలెక్టర్‌ షెడ్యూల్‌ ప్రకారం అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు, చట్టపరమైన రక్షణలు, ఫిర్యాదు విధానంపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. బాధితులకు సకాలంలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...