Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌లో నావికుల దీనస్థితి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 24, 2026 7:57 PM జాతీయంGeneral
హర్మూజ్‌లో నావికుల దీనస్థితి - Udayam
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ జలసంధిలో వందలాది నౌకలు నిలిచిపోవడంతో 6 వేల మంది నావికులు సముద్రంలో చిక్కుకున్నారు. నెలల తరబడి వారు పడుతున్న ఇబ్బందులపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. నావికులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఐరాస మానవ హక్కుల విభాగం చీఫ్ వోల్కర్‌ టర్క్‌ కోరారు. దౌత్య సహాయం అందించి, వారిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...