వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల పట్టణంలోని డీకే సత్యారెడ్డి కాలనీలో గోశాల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ జయలక్ష్మి భర్త నరసింహులు స్థలాన్ని పరిశీలించారు.
వీధుల్లో సంచరించే ఆవులతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని నరసింహులు తెలిపారు. గోశాల ఏర్పాటుతో ఆవులకు సురక్షిత వసతి, ఆహారం అందంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

