వార్తలకు తిరిగి వెళ్లండి

వనమహోత్సవంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రేపు జిల్లావ్యాప్తంగా సామూహికంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
జిల్లాలో 25.921 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 13.842 లక్షల మొక్కలు నాటినట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు.
Comments
Loading comments...

