వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్ట్రోరల్ అబ్జర్వర్‌గా ఐఏఎస్ ప్రశాంతి నియమితులయ్యారని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో ఆమె జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు.
కలెక్టర్ రాజకుమారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారని తెలిపారు.
Comments
Loading comments...

