వార్తలకు తిరిగి వెళ్లండి

బాణాపురం కాలనీకి చెందిన మహమ్మద్ రఫత్ తన ఏడాది వయసున్న కుమార్తె అల్ఫియనూర్ పేరు ఆరోగ్యశ్రీ కార్డులో లేక చికిత్సకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. దీని ఫలితంగా అరగంటలోనే చిన్నారి పేరు ఆరోగ్యశ్రీ కార్డులో నమోదైంది. కంటి శస్త్రచికిత్సకు అయ్యే రూ.60–70 వేల ఖర్చు నుంచి కుటుంబానికి ఊరట లభించింది.
Comments
Loading comments...

