Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఇళ్ల మంజూరుకు పీజీఆర్‌ఎస్‌లో వినతులు

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 5:42 PM పార్వతీపురం మన్యంGeneral
కొత్త ఇళ్ల మంజూరుకు పీజీఆర్‌ఎస్‌లో వినతులు - Udayam
సీతంపేట ఐటీడీఏలో సోమవారం పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను వివరించి 22 వినతిపత్రాలు అందజేశారు. గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపు, కొత్త ఇళ్ల మంజూరు, వరద రక్షణ గోడ, ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పీవో సూచించారు.

Comments

G
Loading comments...