Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సితాయిపేట్ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్‌ పంపిణీ

Follow Udayam on Google
Enjapuram surendhar Sep 28, 2026 12:11 PM నిజామాబాద్General
సితాయిపేట్ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్‌ పంపిణీ - Udayam
ధర్పల్లి: మండలంలోని సితాయిపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ సిహెచ్. భూమేష్ విద్యార్థులకు యూనిఫాం దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉప సర్పంచ్ చంద్రకాంత్, చైర్మన్ మౌనిక, పంచాయతీ సెక్రెటరీ ప్రవీణ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...