వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ నివాసం వద్ద మద్దతుదారులు చేరుకోవడంతో సింగ్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల వాహనాన్ని మద్దతుదారులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీగా పోలీసులు మోహరించి, సీఐను సురక్షితంగా సిట్ కార్యాలయానికి తరలించారు.
Comments
Loading comments...

