Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి కోసం వదిన హత్య చేసిన మరదలు

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 9:44 AM మహబూబ్‌నగర్తెలంగాణ
భూమి కోసం వదిన హత్య చేసిన మరదలు - Udayam
బిజినేపల్లి మండలం ఇప్పలతండాలో చిట్టెమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెకు వచ్చిన భూమిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో మరదలు కేతావత్‌ హీరమ్మ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 15న చిట్టెమ్మతో కలిసి మద్యం తాగిన అనంతరం హీరమ్మ కత్తితో గొంతు కోసి హత్య చేసి, వెండి ఆభరణాలను తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది.

Comments

G
Loading comments...