Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్సవాడలో వీధిలైట్లు ఏర్పాటు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 23, 2026 5:37 PM నాగర్ కర్నూల్General
సిర్సవాడలో వీధిలైట్లు ఏర్పాటు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని సిర్సవాడ గ్రామంలో సర్పంచ్ వాస శ్రీదేవి ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది రూ.60,000 వ్యాయంతో 21 వీధిలైట్లను ఏర్పాటు చేశారు. ప్రజల అవసరం, విజ్ఞప్తి మేరకు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా లైట్లు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పరశురాములు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...